హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ

MDCL: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌ను మల్కాజ్‌గిరి డీసీపీ కే.సురేష్ కుమార్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. సీసీటీఎన్ఎస్ పెండింగ్ కేసులు, ఈ-సాక్ష, ఆన్‌సైట్ ఎఫ్ఐఆర్‌లు, రౌడీషీట్లు, అనుమానితుల షీట్ల నిర్వహణపై ఎస్సైలు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.