అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాలతో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద 24 గంటల పాటు పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ నగదు, మద్యం, ఉచిత కానుకల రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత వాహన తనిఖీలు


