WGL: కాకతీయ వైద్య కళాశాల బయోకెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. కందిమల్ల రమేష్ ప్రపంచంలోని టాప్ 2 శాతం పరిశోధకుల జాబితాలో చోటు సంపాదించారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన తాజా జాబితాలో ఆయనకు స్థానం లభించింది. న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాల్లో ఆయన సమర్పించిన పరిశోధన పత్రాలకు ఈ గుర్తింపు లభించింది.
తెలంగాణ
ప్రపంచ టాప్ పరిశోధకుల జాబితాలో రమేష్


