హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సోలార్‌ను వినియోగించుకోవాలి'

KKD: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లో యోజనకు తునిలో మంచి స్పందన లభిస్తోందని జగ్గంపేట EE వీరభద్రరావు గురువారం తెలిపారు. ఇప్పటివరకు 1,126 మంది లబ్ధిదారులు సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు. తుని విద్యుత్ శాఖ కార్యాలయంలో సోలార్ ఎగ్జిక్యూటివ్స్, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సోలార్‌ని వినియోగించుకోవాలన్నారు.