SKLM: కవిటి మండల పరిధిలో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలలో ఒకటైన లండారి పుట్టుగ లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు రాత్రి 9 గంటలకు విడుదలయ్యాయి. ఎమ్మెల్సీ నర్తు రామారావు భార్య నర్తు చామంతి తన ప్రత్యర్థిపై 102 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్‌గా గెలిచిన MLC భార్య


