PPM: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నేపథ్యంలో పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో నేటి (నవంబర్ 27) సాయంత్రం 5 గంటల నుంచి మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు. నవంబర్ 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం విక్రయాలపై పూర్తి నిషేధం ఉంటుందని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్'


