GNTR: మాజీ సీఎం వై.యస్.జగన్‌ను గుంటూరు పట్టణంలో నూతనంగా గెలుపొందిన కార్పోరేటర్లు షేక్ రోషన్, గడ్డం రవిలు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల ఆశీర్వాదంతో లభించిన విజయాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తామని కార్పోరేటర్లు జగన్‌కు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం జగన్‌ను కలిసిన కార్పోరేటర్లు


