హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాపవరంలో ఓటమిపాలైన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

E.G: కొవ్వూరు మండలం కాపవరంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమర్జహే బేగ్ పరాజయం పాలయ్యారు. ఆమెపై పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థి ఏరుబండి వీర వెంకట్రావు విజయం సాధించారు. ఈయన సోదరుడు సురేశ్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి MPTC సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన సోదరుడు వీర వెంకట్రావు సర్పంచిగా గెలుపొందారు.