SKLM: నందిగాం మండలం రాంపురానికి చెందిన తోటికోడళ్లు పినకాన మోహినీ ఇటీవల ఎంపీపీగా, లలిత కుమారి తాజాగా ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మోహినీ భర్త అజయ్ కుమార్ టెక్కలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, లలిత కుమారి భర్త జోగారావు నందిగాం మండల టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒకే ఇంటికి ఎంపీపీ, సర్పంచ్ పదవులు


