KKD: కరప మండలం పెనుగుదురుకు చెందిన రెడ్డిపల్లి నవీన సర్పంచ్‌గా ఘనవిజయం సాధించారు. ఆమె జనసేన నుంచి పోటీ చేయగా, ఆమెపై తుమ్మలపల్లి అనంతలక్ష్మి అదే పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలలో నవీన కుటుంబ నేపథ్యం దృష్ట్యా YCP ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. 351 మెజార్టీతో పాటు ఏడు వార్డులు కైవసం చేసుకున్నారు. నవీన కుటుంబం సంబరాలు జరుపుతోంది.
ఆంధ్రప్రదేశ్
పెనుగుదురు సర్పంచ్‌గా రెడ్డిపల్లి నవీన విజయం


