హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

PPM: స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో కొత్త బ్రేకర్ ఏర్పాటు చేసేందుకు పనులు చేయనున్నందున మండల పరిధిలోని గ్రామాలకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్టు పాలకొండ ఈఈ ఎ.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.