E.G: కంసాలిపాలెం గ్రామానికి 24 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కల్పించే RDSS పథకంలో భాగంగా 11 KV ఫీడర్ సెగ్రిగేషన్ పనులు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంసాలిపాలెం, కాటకోటేశ్వరం పరిధిలో గృహ, వాణిజ్య, పరిశ్రమలు, పౌల్ట్రీ, వ్యవసాయ పవర్ కట్ కలుగుతుందని APEPDCL నిడదవోలు AE ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


