CTR: చిత్తూరు గురునగర్ కాలనీలో ఓ మోడల్ స్కూల్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు ప్రవచనాలు నిర్వహించనున్నారని నిర్వాహకులు తెలియజేశారు. 28న గోమాత వైభవం, 29న నాగవైభవం, 30న దేవతల ఆయుధాలు, వాటి వైభవం తదితర అంశాలపై ఆయన ప్రవచిస్తారని వారు తెలిపారు. పట్టణ ప్రజలు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి చాగంటి ప్రవచనాలు


