హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన SP

VKB: జిల్లా SP స్నేహ మెహ్రా నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేసి, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు.