కోనసీమ: అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామ పంచాయతీ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోరులో బీజేపీ మాజీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు సతీమణి శ్రీవాణి (కూటమి అభ్యర్థి) విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 21 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల పోరులో చివరకు శ్రీవాణి విజయం సాధించడంతో ఆమె మద్దతుదారుల్లో ఆనందం వ్యక్తమైంది.
ఆంధ్రప్రదేశ్
బెండమూర్లంక సర్పంచ్‌గా శ్రీవాణి విజయం


