కోనసీమ: కాట్రేనికోన మండలం దొంతికుర్రులో ప్రైవేటు క్లినిక్‌పై దాడి ఘటన కలకలం రేపింది. సర్పంచ్ తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో పీఎంగా పనిచేస్తున్న పెయ్యిల రవికుమార్ క్లినిక్‌పై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని ఎస్సై దుర్గా శ్రీనివాస్ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
కాట్రేనికోన ప్రైవేటు క్లినిక్‌పై దాడి... పోలీసులు దర్యాప్తు


