హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రావులపాలెంలో నేటితో ముగియనున్న ప్రచారం

కోనసీమ: రావులపాలెం మండలం లో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. సెప్టెంబర్ 29 న 180 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటించారు MPDO సుబ్రమణ్యం తెలిపారు.