హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయవరంలో నేడు బ్యాలెట్ ఓట్‌కి అవకాశం

కోనసీమ: రాయవరం కోసం 11 గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలకు శుక్రవారం బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నారు. సెప్టెంబర్ 29 ఆదివారం రోజున ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు MPDO మూర్తి తెలిపారు