NLR: సీతారామపురం మండలంలో నవంబర్ 27న పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఏర్పాట్లు చేసినట్లు MPDO తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో ఓటు వేసే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధులకు ఉత్తర్వులు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సీతారామపురంలో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు


