హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యలపై మేయర్ సమీక్ష

VZM: మేయర్ అవనాపు బార్గవి గురువారం మున్సిపల్ కార్యాలయంలో తాగునీటి సరఫరా సమస్యలు, పెద్ద చెరువు ప్రాంతంలోని డ్రెయినేజీ ఇబ్బందులపై అదికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే నీటి సరఫరాను మెరుగుపరచాలని సూచించారు. అలాగే డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.