BPT: చీరాల మండలం వాడరేవు పంచాయతీలో కూటమి సర్పంచ్ అభ్యర్థి పీక్కి నారాయణ తరఫున ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. గ్రామ సమగ్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాడరేవు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే


