GNTR: ఈ నెల 30నే సామాజిక భద్రత ఫించన్లను పంపిణీ చేయనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సీ.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో.. సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఫించన్ పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 30నే సామాజిక భద్రత ఫించన్లు: కలెక్టర్


