హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవేపై గేదెలను ఢీకొన్న ద్విచక్ర వాహనం

NLR: సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి సమీపంలోని 167B జాతీయ రహదారిపై గేదెలు అడ్డురావడంతో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బాలాజీకి కాలు విరగగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే 1033 సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్స్‌లో సీతారామపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.