హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్కడే కనిష్ట ఉష్ణోగ్రత.. కారణం అదే..!

మేడ్చల్ జిల్లాలోని మల్లాపూర్, మౌలాలి ప్రాంతాలు కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదులో తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, పరిసర ప్రాంతాల్లోని మార్పులు చలి తీవ్రతకు కారణమని TGDPS వెల్లడించింది. మల్లాపూర్‌లో 1946 జనవరి 8న 6.1°C ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు ఇదే అక్కడి అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డుగా కొనసాగుతోంది.