హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాలెట్ బాక్సులు స్టాంగ్ రూమ్‌కు తరలింపు

VZM: రాజాం మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో నిన్న సాయంత్రం బ్యాలెట్‌ బాక్సులను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు సమక్షంలో కమిషనర్‌ ఏ.రామచంద్రరావు ఆధ్వర్యంలో స్టాంగ్‌ రూములకు సీలు వేశారు. అనంతరం ఏజెంట్లు సంతకాలు చేశారు. పోలింగ్‌‌కు సహకరించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.