హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మూడో విడత తొలి జాబితా విడుదల

CTR: జిల్లాలోని మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న జీడీనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల పరిధిలో పోటీ చేయనున్న అభ్యర్థుల తుది జాబితా ఇవాళ విడుదల కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసే ఉపసంహరణల అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. వాటితో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు.