WG: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం భీమవరం కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక విధులు నిర్వర్తించాలని, అధికారులు పారదర్శకంగా సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పి. గ్లోరియా, డిప్యూటీ కలెక్టర్ పి. ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ


