VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నట్లు వంగర MPDO రాజారావు గురువారం తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో ఉ. 7 నుంచి సా. 5 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మండలంలో ఓటు హక్కు కలిగి ఉండి, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ ఓటు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్'


