VZM: చెన్నై వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ వర్సిటీలో ఈనెల 18 నుంచి 23 వరకు జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరం ధర్మపురి శ్రీ లక్ష్మి గణపతి డిగ్రీ కళాశాల విద్యార్థిని శనపతి పల్లవి 69 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. కళాశాలలో కరస్పాండెంట్ వై శ్రీనివాసరావు, కోచ్ చల్లా రాము ఆమెను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి పోటీలకు శణపతి ఎంపిక


