SS: కనగానపల్లి మండలం కోనాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు అరుణ 1,375 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గురువారం జరిగిన తొలివిడత పోలింగ్, ఓట్ల లెక్కింపులో ఆమె సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోనాపురం సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి అరుణ విజయం


