హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'2వ విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

ASR: ఈనెల 29న పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జీ.మాడుగుల మండలాల్లో 87పంచాయతీలు, 880వార్డులకు జరగనున్న 2వ విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, రవాణా, భోజన వసతి కల్పించాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్కు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.