VSP: డీఎస్సీకి సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గౌతులచ్చన్న బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఈనెల 30 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ రాజేశ్వరి తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉన్నవారు అర్హులు. దరఖాస్తులు ఎంవీపీ కాలనీ సెక్టార్ 6 కార్యాలయంలో అందజేయాలి.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 30లోగా ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి'


