KDP: ప్రొద్దుటూరులో14 ఏళ్లకే వరుసగా మూడోసారి జాతీయ జట్టుకు ఎంపికై క్రికెటర్ సాద్ ఇర్ఫాన్ సంచలనం సృష్టించాడు. అండర్ 17 జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కృష్ణా జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బ్యాటింగ్లో అదరగొట్టి సెలెక్టర్ల ప్రశంసలు అందుకున్నాడు. డిసెంబర్ 10 నుంచి గ్వాలియర్లో జరిగే జాతీయ పోటీల్లో ఆడనున్నాడు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ జట్టుకు ఎంపికైన ప్రొద్దుటూరు క్రికెటర్ సాద్ ఇర్ఫాన్


