VSP: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాస్టర్ డిగ్రీ పరీక్షల్లో డాక్టర్ శెట్టివారి అనూష యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. ఎండీ సైకియాట్రీ విభాగంలో 800 మార్కులకు 589 సాధించారు. ఆమె ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ మానసిక ఆసుపత్రి విద్యార్థిని. ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి సూపరింటెండెంట్లు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మాస్టర్ డిగ్రీ పరీక్షలో జిల్లా వాసి టాపర్


