హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న సౌత్ రైల్వే ఐజీ

CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సౌత్ రైల్వే ఐజీ అంజని కుమార్ సింహ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఏఈవో ధనంజయ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.