హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

B.PEd కోర్సులో స్పాట్ అడ్మిషన్లు

TPT: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd) కోర్సు ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థినిలు వ్యాయామ విద్య విభాగం సంప్రదించాలని సూచించారు.