హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

IIT తిరుపతిలో Ph.D ప్రవేశాలు

TPT: ఏర్పేడు వద్ద ఉన్న IIT తిరుపతిలో Ph.D ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. IIT తిరుపతి, డల్హౌసి యూనివర్సిటీ కెనడా సంయుక్త ఆధ్వర్యంలో Ph.D ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https:// www.iittp.ac.in/joint-phd-dalhousie -admission వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 04.