AP: కాకినాడ జిల్లాలో వేటకు వెళ్లి అదృశ్యమైన ఏడుగురు మత్స్యకారుల కథ సుఖాంతమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏడుగురు మత్స్యకారులు ఉప్పాడ తీరానికి చేరుకున్నారు. 21 రోజుల తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న తమ వారిని చూసి మత్స్యకారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వారి గురించి గాలింపు చేపట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
వార్తలు
ఉప్పాడ తీరానికి చేరుకున్న ఏడుగుర మత్స్యకారులు


