హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోతురాజుకు పడిగం కట్టి పల్నాటి ఉత్సవాలకు శ్రీకారం

పల్నాడు: కారంపూడిలో నిర్వహించనున్న పల్నాటి ఉత్సవాలకు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యవారు పోతురాజుకు పడిగం కట్టి ఉత్సవాల ప్రారంభానికి నాంది పలికారు. పల్నాటి చరిత్ర, సంప్రదాయాలు, వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.