ఆగ్రాలోని ప్రపంచ వింత తాజ్‌మహల్ ప్రాంగణంలో సుమారు 500 కోతులు గుంపులుగా చేరి సందడి చేస్తున్నాయి. తూర్పు, పశ్చిమ, రాయల్ గేట్ల వద్ద ఈ కోతుల గుంపులు హల్‌చల్ చేస్తూ పర్యాటకులను బెంబేలెత్తిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చారిత్రక కట్టడం వద్ద కోతుల బెడద పెరగడంపై పర్యాటకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
తాజ్‌మహల్ ప్రాంగణంలో కోతుల సందడి


