NZB: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పీహెచ్‌సీ వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ అభియాన్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, గర్భిణులు, బాలలు, కౌమారదశ పిల్లలు, మహిళల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం పోషకాహారం, ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
వైద్యాధికారులకు అనీమియా ముక్త్ భారత్ శిక్షణ


