NRPT: ధన్వాడ మండలం యంనోనిపల్లి గ్రామానికి చెందిన రైతులు ముష్టి నీలాద్రి, మీనింటి హనుమంతుకు చెందిన ఎద్దులు విద్యుత్ షాక్తో మృతి చెందాయి. గురువారం విద్యుత్ శాఖ అధికారులు ఇద్దరు రైతులకు రూ.40 వేల చొప్పున మొత్తం రూ.80 వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో DEE వి.శ్రీనివాస్, JAO మొగులప్ప, మాజీ సర్పంచ్ కావలి సచిన్ పాల్గొన్నారు.
తెలంగాణ
రైతుకు విద్యుత్ శాఖ పరిహారం అందజేత


