NRML: క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని అర్హత కలిగిన రిజిస్టర్డ్ చర్చిలకు ప్రభుత్వం రూ.30 వేల చొప్పున ప్రోత్సాహకం అందించనుంది. ఇందులో సున్నం వేయడానికి రూ.20 వేలు, విద్యుత్తు దీపాలంకరణకు రూ.10 వేలు కేటాయించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ తెలిపారు. అర్హులైన చర్చి కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు ఈ నెల 30లోగా తెలంగాణ OBMMS ద్వారా దరఖాస్తు కోవాలన్నారు.
తెలంగాణ
క్రిస్మస్ వేడుకలకు నిధుల కేటాయింపు


