SRD: న్యాల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సీతారామరాజు గురువారం తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సిబ్బంది సమావేశంలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా. అమృత్‌రాజ్, సీహెచ్‌ఓ మొగులయ్య, హెల్త్ అసిస్టెంట్ గోపిరాజ్, MLHPలు , సబ్-సెంటర్ల సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పీహెచ్‌సీని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ


