MDK: ఏడుపాయల వనదుర్గా ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకుని గురువారం ప్రత్యేక దీపాలంకరణ చేశారు. ఇందులో భాగంగా ఆకాశదీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక వేడుకలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
వార్తలు
ఏడుపాయలలో ఆకాశదీపం


