ACPT: అచ్చంపేట ప్రాంత రైతుల సాగునీటి కల సాకారం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మద్దిమడుగు సభలో మాట్లాడుతూ.. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తానన్నారు. డిండి ప్రాజెక్టును పూర్తిచేసి అచ్చంపేటతో పాటు దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: డిండి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: CM


