NLG: అచ్చంపేట లిఫ్ట్ పనులన్నీ పూర్తి చేసి నీళ్లు అందించే బాధ్యత తనదేనని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పక్కనే ఉన్న డిండి ద్వారా మొత్తం 0.6 టీఎంసీ నీళ్లతో ప్రాజెక్టు నిర్మించి, అచ్చంపేటతో పాటు దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు కృష్ణా నది జలాలు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సభ ముగింపు సందర్భంగా ఆయన తెలిపారు.
తెలంగాణ
VIDEO: డిండి ద్వారా 3 ప్రాంతాలకు కృష్ణా జలాలు: CM


