హైదరాబాద్: 28°C
తెలంగాణ

SI ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

MBNR: నవంబర్ 29న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే SI ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఎస్పీ డి. జానకి అధికారులను ఆదేశించారు. గురువారం ఈ పరీక్ష కేంద్రాల నిర్వాహణపై అధికారులతో సమీక్షలో మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు, డీఎఫ్‌ఎండీ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.