హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు

MLG: గిరిజన యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు. గురువారం ములుగు శిక్షణ కేంద్రంలో డేటా ఎంట్రీ, కస్టమర్ కేర్, టైలరింగ్ కోర్సులను ఏపీవో రాంబాబు పరిశీలించారు. శిక్షణార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు పంపిణీ చేసి, కోర్సులు పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.