హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు టౌన్ లో విద్యుత్తుకు అంతరాయం ఉంటుందని ఏఈ శోభారాణి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సోలార్ పనుల కోసం ఈ సమయంలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.